.

Teachers Latest Information

Thursday, March 12, 2015

Andra Pradesh Budjet 2015 Highlights


Andra Pradesh Budjet Highlights in Telugu ( 2015-16 ఏపీ బడ్జెట్ ముఖ్యాంశాలు )
               
                    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2015-16 బడ్జెట్ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం శాసనసభకు సమర్పించారు. ఉదయం 12.15 గంటలకు ఆయన బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. ఆర్థికమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ.

> మొత్తం బడ్జెట్ - రూ. 1,13,049.00 కోట్లు 
> ప్రణాళికేతర వ్యయం - రూ.78,637.00 కోట్లు 
> ప్రణాళికా వ్యయం - రూ.34,412.00 కోట్లు 
> రెవెన్యూ లోటు - రూ.87,300 కోట్లు 
> ఆర్థిక లోటు - రూ.17,584 కోట్లు
> సాగునీరు: - రూ.5,258 కోట్లు 
> ఉన్నత విద్య - రూ.3049 
> బీసీల సంక్షేమం రూ.3,231 కోట్లు 
> గిరిజన సంక్షేమం : రూ.993 కోట్లు 
> పాఠశాల విద్య : రూ. 2,459 కోట్లు
> సాగునీరు, వరద నియంత్రణ: - రూ.5,258 కోట్లు
> పరిశ్రమలు, వాణిజ్యం : రూ.637 కోట్లు
> బీసీల సంక్షేమం రూ.3,231 కోట్లు
> గిరిజన సంక్షేమం : రూ.993 కోట్లు
> మైనార్టీ సంక్షేమం రూ.379 కోట్లు
> ఇంధన శాఖకు రూ.4367 కోట్లు
> మౌలిక పెట్టుబడుల కోసం రూ. 637 కోట్లు
> స్త్రీ, శిశు సంక్షేమానికి రూ.1080 కోట్లు
> ఎస్సీ సబ్ ప్లాన్ కోసం రూ.2123 కోట్లు
> గిరిపుత్ర కల్యాణ పథకం
> ఎస్సీలకు 60 శాతం సబ్సీడీతో రుణాలు
> ఉన్నత విద్య - రూ.3049 కోట్లు
> ఇంటర్ విద్య రూ. 585 కోట్లు
> పాఠశాల విద్య రూ.14,962 కోట్లు
> పంచాయతీ రాజ్ రూ.3296 కోట్లు
> సైన్స్ అండ్ టెక్నాలజీ: రూ. 280 కోట్లు
> గ్రామీణ నీటి సరఫరా రూ. 881 కోట్లు
> గ్రామీణాభివృద్ధికి రూ.8212 కోట్లు
> పట్టణాభివృద్ధి రూ. 3168 కోట్లు
> రెవెన్యు శాఖ రూ.1429 కోట్లు
> దేవాదాయ, ధర్మాదాయ శాఖకు రూ.200 కోట్లు
> శాంతిభద్రతలకు రూ.4062 కోట్లు
> వికలాంగులకు రూ.81 కోట్లు
> పర్యాటక రంగానికి రూ.330 కోట్లు
> రవాణా శాఖకు రూ.122 కోట్లు
> స్కిల్ డెవలప్మెంట్ కు రూ.360 కోట్లు
> ఐటీ రంగానికి రూ.370 కోట్లు
> ఆరోగ్య శాఖకు : రూ.5,728 కోట్లు
> గనులు రూ.27 కోట్లు
> గృహ నిర్మాణానికి రూ.897 కోట్లు
> గోదావరి పుష్కరాలకు అన్ని శాఖల నుంచి రూ.1,360 కోట్లు
> పోలీస్ సంక్షేమానికి రూ.40 కోట్లు
> బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.37 కోట్లు
> కాపుల సంక్షేమానికి రూ.100 కోట్లు
> మచిలీపట్నంలో 300 ఎకరాల్లో మెరైన్ అకాడమీ ఏర్పాటు
  • కృష్ణా, గుంటూరు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో టూరిస్ట్ సర్క్యూట్లు,
  • బారువ, కళింగపట్నం, కాకినాడ,రామాయపట్నం,తుమ్మలపెంట దగ్గర సముద్ర విహారాలు భవానీ ద్వీపాన్ని ప్రముఖ టూరిస్ట్ కేంద్రంగా తీర్చిదిద్దుతాం ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో టూరిజం అభివృద్ధి
  • భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు
  • 2015 జూన్ నాటికి శిల్పారామాలు పూర్తి, కర్నూలులో కొత్త శిల్పారామాలు మంజూరు
  • వృద్ధకళాకారులకు ఫించన్లు రూ.500 నుంచి రూ.1500కు పెంపు
  1. 2013-14 ఏడాదికి రెవెన్యూ మిగులు రూ.344 కోట్లు,
  2. రెవెన్యూ లోటు రూ.18,050 కోట్లు
  3. మొత్తం స్థూల ఉత్పత్తిలో 2.11 శాతం రెవెన్యూ లోటు
  4. ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడే రెవెన్యూ లోటు
  5. 2014-15 ఏడాదికి సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ.14,244 కోట్లు
  6. జీఎస్డీపీలో ఆర్థిక లోటు రూ.20,320 కోట్లు
  7. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.88 శాతం.

Download Budjet Copies in Telugu and English

0 comments:

Post a Comment