LATEST UPDATE UPLOADS

Sunday, March 1, 2015

School Complex Schedule Full Day


School Complex Schedule Full Day
  • 9.00 - 9.05 - ప్రార్ధన
  • 9.05 -9.15 - ధ్యానం ,యోగా
  • 9.15 – 10.15 - పాఠశాల సముదాయాల ప్రధాన ఉపాధ్యాయుల సమీక్ష◈ విద్యార్దుల ప్రగతి సమీక్ష• నిర్మాణాత్మక మూల్యాంకనం (ఎఫ్-1 , ఎఫ్-2, ఎఫ్-3, ఎఫ్-4)• సంగ్రహణాత్మక మూల్యాంకనం (ఎస్-1, ఎస్-2)
  • 10.15 - 11.05• Guest Lecture on subject wise – Area wise – Academic standard wise children performance on SLAS’2014-15 State levels.
  • 11 - 05 -11-15 విరామం
  • 11.15 -12.00 Demo Lesson Maths or English
  • 12.00- 01.00 టి.ఎల్.యం తయారీ/ ప్రదర్శన
  • 01.00 -02.00 – విరామం
  • 02.00– 03.30 సబ్జెక్టు వారీగా ఉపాధ్యాయుల ప్రగతి సమీక్షఫస్ట్ సైకిల్ డిసెంబర్ 31’2014పై సమీక్షసెకండ్ సైకిల్ ఏప్రిల్ 20’2015 PINDICS అందజేయుటకై ఫార్మాట్ పూర్తి చేయుటలో ఒకటి నుండి ఎనిమిది తరగతులు భోధించు అందరు ఉపాధ్యాయులకు మరియు కె.జి.బి.వి, సి.ఆర్.టి లుకు సందేహాలు నివృత్తి చేయుట.
  • 03.30 -3.45 - విరామం
  • 03.45- 04-30జిల్లాలో జరిగినటువంటి స్టేట్ లెవెల్ అచీవ్మెంట్ సర్వే 2014-15(SLAS సమీక్షించి తగు సూచనలు చేయుట )
  • 04.30 - 05.00- సమ్మేటివ్ క్వశ్చన్ పేపర్స్ తయారు చేయుట పై సమీక్ష